Breaking News
Home / Tag Archives: vinukonda

Tag Archives: vinukonda

వినుకొండలో రోడ్డు ప్రమాదం….

గుంటూరు: వినుకొండలో ఆటో ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు హరి శంకర్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇసుక కొరతతో భవన నిర్మాణ పనులు లేక, ప్రకాశం జిల్లాలో కరెంట్ స్తంభాల పనికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరగడంతో స్థానికంగా విషాదాన్ని నింపింది.

Read More »