కొన్ని సంఘటనలు నవ్వుకోవడానికి బాగుంటాయి. మరికొన్ని గుండె ఆగిపోయాలా ఉంటాయి. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే దుస్తులు ఉతుకుతుంటే వాషింగ్ మెషీన్ లో పిల్లాడు కనిపిస్తే ఎలా ఉంటుంది, మేరె చెప్పండి. చాలా భయం వేస్తుంది కదా. ఇలాంటి సంగటన ఒకటి రష్యాకు చెందిన ఓ తండ్రికి కూడా ఇదే అనుభవం ఒకటి ఎదురైంది. వాషింగ్ మెషీన్ లో దుస్తులు ఉతుకుంతుండగా సడన్ గా …
Read More »దిగ్గజ కంపెనీ మాజీ చైర్మన్ మృతి
దక్షిణ కోరియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎల్జీ గ్రూప్ మాజీ చైర్మన్ కూ చా క్యుంగ్ (94)మరణించారు. కూ చా క్యుంగ్ శనివారం ఉదయం 10గంటలకు మరణించారని ఎల్జీ ప్రకటించింది.1925లో కూ చా క్యుంగ్ జన్మించారు. ఎల్జీ వ్యవస్థాపకుడు, కూ చా క్యుంగ్ తండ్రి కూ ఇన్ హ్వోమ్ నుంచి వారసత్వంగా ఎల్జీ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు. ఎల్జీ గ్రూప్‌కు 25సంవత్సరాలు కూ తన సేవలను అందించాడు. కూ రిటైర్మెంట్ …
Read More »