Breaking News
Home / Tag Archives: young women suicide

Tag Archives: young women suicide

నాకు బతకాలని లేదు…యువతి ఆత్మహత్య..

కర్నూలు : తనకు బతకాలని లేదని, ఈ లోకంలో ఉండలేకపోతున్నానని లేఖ రాసి శివ ప్రియాంక అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని తన తండ్రి పడుతున్న బాధను చూడలేకపోతున్నానని పేర్కొంది. ఆమె గూడూరు మండలం జూలకల్‌లో కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీఈఓగా పని చేస్తూ కర్నూలులోని సీతారాంనగర్‌లో ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు వీరభద్రుడు, లక్ష్మిదేవి పాణ్యంలో ఉంటారు. తాను …

Read More »

కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య….

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గొల్లపల్లి మండలం చెందొలి గ్రామానికి చెందిన దండిగ శిరీష అనే యువతి కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు వైద్యులకు కూడా చూపించారు. అయినా కడపునొప్పి మాత్రం తగ్గలేదు. ఈక్రమంలో మరోసారి శిరీషకు కడుపునొప్పి వచ్చింది. ఆ బాధ భరింలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతితో కుటుంబ సభ్యులు, బంధవులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో …

Read More »