Breaking News
Home / States / తహశీల్దార్ గిరిధర్ రావు ఆత్మహత్య….

తహశీల్దార్ గిరిధర్ రావు ఆత్మహత్య….

నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ తహశీల్దార్ జ్వాల గిరిధర్ రావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఆత్మహత్య పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు అధికారులు బయటకు చెప్పడం లేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *