Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన డైనమిక్ ముఖ్యమంత్రి….

ఆయన డైనమిక్ ముఖ్యమంత్రి….

రాజమండ్రి : జగన్ డైనమిక్ ముఖ్యమంత్రి అని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించారని చెప్పారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు శాసనసభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. చిన్నప్పటి నుంచి వింటున్న మహిళా రిజర్వేషన్ కు జగన్ చట్టభద్దత కల్పించారని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ స్థానాలు లభిస్థాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *