Breaking News
Home / States / Andhra Pradesh / బాధితులందరికీ టీడీపీ భరోసా ఇస్తుంది…

బాధితులందరికీ టీడీపీ భరోసా ఇస్తుంది…

విజయవాడ: తన ముద్ర తొలగించాలనే కక్షతో 28 వేల మంది వీఓఏలను తొలగించి, వారి స్థానంలో వైసీపీ కార్యకర్తలను నియమించాలని, చూడడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. డ్వాక్రా సంఘాలకు పార్టీలు ఉండవని, వీఓఏలకు రాజకీయాలు తెలియవన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటానికి అండగా ఉంటామని, బాధితులందరికీ టీడీపీ భరోసా ఇస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Check Also

నేడు ఏరువాక పౌర్ణమి..

Share this on WhatsAppతొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *