Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి…

వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి…

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో బుధవారం వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కె.వెంకట రమణ కుమారుడు సాగర్‌ తన అనుచరులతో కలిసి వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *