Breaking News
Home / States / Andhra Pradesh / చిత్తూరులో నిరసనకు దిగిన టీడీపీ అభ్యర్థి

చిత్తూరులో నిరసనకు దిగిన టీడీపీ అభ్యర్థి

చిత్తూరు: జిల్లాలోని పులివర్తి వారి పల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి నిరసనకు దిగారు. పోలింగ్ నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఓటేసేందుకు వృద్దులకు సహాయ కులుగా ఏవ్వరిని పీవోలు అనుమతించక పోవడంతో వారు నిరసనకు దిగారు. చివరకు పోలిసులు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పడంతో నిరసన విరమించారు.

Check Also

అందరూ హోదానే కోరుకున్నారు : అచ్చెన్నాయుడు …

Share this on WhatsAppఅమరావతి: రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *