Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీకాకుళం చేరుకున్న టీడీపీ అధినేత….

శ్రీకాకుళం చేరుకున్న టీడీపీ అధినేత….

శ్రీకాకుళం: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకాకుళానికి చేరుకుని, ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులర్పించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలేశారు. అనంతరం ఆయన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *