Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందాం: బాబు

ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందాం: బాబు

అమరావతి: నేడు లోక్‌సభ మాజీ స్పీకర్‌ బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ‘‘సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించి లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగి, విపక్షాల మన్ననలు కూడా పొందిన జీఎంసీ బాలయోగిగారు నాకు అత్యంత ఆత్మీయుడని కొనియాడారు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపిందని ఆయన జయంతి సందర్భంగా ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందాం’’ అని ట్వీట్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *