Breaking News
Home / States / Andhra Pradesh / ఆయనను టార్గెట్ చేయడం మానాలి….

ఆయనను టార్గెట్ చేయడం మానాలి….

కృష్ణా: రాష్ట్ర సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తే.. వైసీపీకి పడిన ఓట్ల కంటే దరఖాస్తులే ఎక్కువ వస్తాయని ఎంపీ సుజనాచౌదరి ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిపాలనకు అతీతులమని జగన్ భావిస్తున్నాడని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమైందని సుజనాచౌదరి విమర్శించారు. జగన్‌ను టార్గెట్ చేయడం మానుకొని సమస్యలను టార్గెట్ చేయాలన్నారు. గాంధీజీ సంకల్ప యాత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *