Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / దళారీ వ్యవస్థను కవర్‌ చేయడానికే బుగ్గన….

దళారీ వ్యవస్థను కవర్‌ చేయడానికే బుగ్గన….

అమరావతి: జగన్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్‌ తీసుకొచ్చిందని, గవర్నమెంట్‌ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారని ఆరోపించారు. అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకూ ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్‌ చేయడానికే బుగ్గన తాపత్రయం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్‌ ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి తగ్గిపోయిందని, కేంద్రం పేరుతో రవాణా రంగంలో భారీ జరిమానాలు విధిస్తున్నారని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *