Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ చేపట్టిన జలసంరక్షణ ఉద్యమాల ఫలితమే….

టీడీపీ చేపట్టిన జలసంరక్షణ ఉద్యమాల ఫలితమే….

అమరావతి: కేంద్ర జలశక్తి శాఖ అవార్డుల్లో రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చాయి. కాగా ఇవి తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనతని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. నీటి సంరక్షణలో కడప జిల్లా అగ్రస్థానంలో నిలవడం సంతోషకరమని అన్నారు. టీడీపీ చేపట్టిన జలసంరక్షణ ఉద్యమాల ఫలితమే ఈ విజయాలని అన్నారు. 60 వేల కోట్లతో 22 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని, 8 లక్షల పంట కుంటలు, 6 వేల చెక్‌డ్యామ్‌లు నిర్మించామని చంద్రబాబు అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *