Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇంగ్లిష్‌ మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదు…

ఇంగ్లిష్‌ మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదు…

అమరావతి: ఇంగ్లిష్‌ మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. సీఎం జగన్‌ వల్లే ఇంగ్లిష్‌ మీడియం వచ్చిందనడం సరికాదన్నారు. ప్రాథమిక స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టామని, ఇంగ్లిష్‌ మీడియాన్ని తామే ప్రమోట్‌ చేశామని తెలిపారు. మీరే ఇంగ్లిష్‌ను కనిపెట్టినట్టు మాట్లాడొద్దని చంద్రబాబు సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *