Breaking News
Home / States / Andhra Pradesh / కేంద్రం పట్ల సీఎం మొండి వైఖరి: టీడీపీ నేత

కేంద్రం పట్ల సీఎం మొండి వైఖరి: టీడీపీ నేత

నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలవరం పూర్తిచేయడం జగన్‌ ప్రభుత్వానికి సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని కేంద్రం స్వాధీనం చేసుకొని పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, కేంద్రం పట్ల సీఎం జగన్‌ మొండిగా వ్యవహరిస్తున్నారని, వృద్ధిరేటులో ఏపీ వెనుకబడిందని, ఏపీ ప్రైవేట్‌ ఎస్టేట్‌ కాదని సోమిరెడ్డి అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *