Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కమ్మ జాతిలో పుట్టడమే నేరమా….

కమ్మ జాతిలో పుట్టడమే నేరమా….

అమరావతి: రాష్ట్రంలో ఒకే సామాజికవర్గం చేతుల్లో పాలన ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు. కమ్మ వర్గానికి చెందిన 70 మంది పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదని, కమ్మ జాతిలో పుట్టడమే వారు చేసిన నేరమా అని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. పార్లమెంట్‌లో కూడా నిరసన తెలిపే హక్కు ఉంది కానీ అసెంబ్లీలో లేదని గోరంట్ల వ్యాఖ్యానించారు. మంత్రుల కంటే సలహాదారులే బలవంతులని, వెనుకబడిన వర్గాలకు స్కిల్స్ ఉండవని సీఎం భావిస్తున్నారా అని టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌ సందేహం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డ్‌లో సామాజిక న్యాయం ఎందుకు పాటించలేదని మరో టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *