Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ సోషల్ మీడియాపై టీడీపీ నేత ఫిర్యాదు…

వైసీపీ సోషల్ మీడియాపై టీడీపీ నేత ఫిర్యాదు…

గుంటూరు: టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ సోషల్‌ మీడియాపై అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో పాటు మహిళా నేతలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, సోషల్ మీడియా ద్వారా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్ల రామయ్య కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *