Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మహిళా నేతలను వైసీపీ ఇబ్బంది పెడుతోంది….

మహిళా నేతలను వైసీపీ ఇబ్బంది పెడుతోంది….

అమరావతి: టీడీపీ మహిళా నేతలను వైసీపీ ఇబ్బంది పెడుతోందని ఆ పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. అఖిలప్రియ భర్తపై 307 సెక్షన్ కింద కేసు ఎలా పెట్టారని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీద ఫిర్యాదు, బెయిల్‌ అంతా ఒక డ్రామా అని కొట్టిపారేశారు. కోటంరెడ్డి మీద చర్యలు తీసుకోవాలన్నారు. బోటు ప్రమాదంపై చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. మృతుల విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *