Breaking News
Home / States / Andhra Pradesh / ఏబీఎన్‌ను అడ్డుకోవడం నీచమైన పని…

ఏబీఎన్‌ను అడ్డుకోవడం నీచమైన పని…

పశ్చిమ గోదావరి: ఏబీఎన్‌ ఛానెల్‌పై పోలీసుల సోదాలను టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు ఖండించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? లేక నియంతృత్వ పాలనతో ఉన్నామా..? అనేది అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల ఆకాంక్షను నిర్భయంగా వెలిబుచ్చే ఏబీఎన్‌ను అడ్డుకోవడం నీచమైన పని అని విమర్శించారు. మెజారిటీ ప్రజలు అమరావతిని రాజధానిగా ఉంచాలనే ఆకాంక్షను.. తెలియజేస్తుందనే అక్కసుతోనే ఏబీఎన్‌ ఛానెల్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారని గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *