Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / వైఎస్సార్‌ కంటివెలుగు ప్రచార ఆర్భాటమే…

వైఎస్సార్‌ కంటివెలుగు ప్రచార ఆర్భాటమే…

అనంతపురం: గత ప్రభుత్వ హయాంలో ఈ-ఐ కేంద్రంలో కంటి పరీక్షలు చేశామని వైఎస్సార్‌ కంటివెలుగు ప్రచార ఆర్భాటమేనని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఆశావర్కర్లతో కంటి పరీక్షలు నిర్వహించి సాధించేదేమీలేదని తప్పుబట్టారు. ప్రచారం కోసం ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, మోసపూరిత కార్యక్రమాలు చేయొద్దన్నారు. రైతులకు ఇంతవరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *