Breaking News
Home / States / Andhra Pradesh / మీ అక్రమాలకు సహకరించకపోతే దాడులు చేస్తారా?….

మీ అక్రమాలకు సహకరించకపోతే దాడులు చేస్తారా?….

గుంటూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్టు చేయాలని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. మీ అక్రమాలకు సహకరించకుంటే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఓ గెజిటెడ్ అధికారికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని మరోసారి ప్రశ్నించారు. మహిళా అధికారి ఆపదలో స్టేషన్‌కు వెళ్తే స్పందన లేదని, కోటంరెడ్డిపై సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాణిక్య వరప్రసాద్ నిలదీశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *