Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీలో మత మార్పిడిలు పెరుగుతున్నాయన్న టీడీపీ నేత

ఏపీలో మత మార్పిడిలు పెరుగుతున్నాయన్న టీడీపీ నేత

గుంటూరు: ఏపీలో మత మార్పిడిలు పెరిగాయని టీడీపీ నేత లంకా దినకర్‌ అన్నారు. నెలరోజుల వ్యవధిలోని ఏపీలో భారీగా మతమార్పిడిలు పెరిగాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నట్టుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఓ మతానికి కొమ్ముకాయడం సరికాదని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు మత సామరస్యాన్ని కాపాడాలన్నారు.

Check Also

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

Share this on WhatsAppనాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *