Breaking News
Home / States / Andhra Pradesh / బాబును విమర్శించే అర్హత ఆయనకు లేదు….

బాబును విమర్శించే అర్హత ఆయనకు లేదు….

కడప: బుధవారం టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏం చర్చించారో తెలియలేదని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే అమిత్ షాతో చర్చిస్తే ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడేందుకే జగన్‌ ఢిల్లీలో పర్యటించారని ఆయన విమర్శించారు. చంద్రబాబును విమర్శించే అర్హత శ్రీకాంత్‌రెడ్డికి లేదని శ్రీనివాసులరెడ్డి అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *