Breaking News
Home / States / Andhra Pradesh / అతనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా: వర్ల

అతనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా: వర్ల

గుంటూరు: నిన్న పోలీసు అధికారుల సంఘం తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ పోలీసు అధికారుల సంఘం నేత శ్రీనివాస్‌ అతిగా మాట్లాతున్నారని, మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, సవాల్ విసరడాలు ఏంటో అర్ధం కాలేదన్నారు. పోలీసులను కించపర్చిన చెవిరెడ్డి, శ్రీధర్‌రెడ్డిపై ఎందుకు మీసం తిప్పలేదని ప్రశ్నించారు. వాళ్లంతా అగ్రవర్ణాలకు చెందిన పెద్దరెడ్లు అని నోరు ఎత్తలేదా? అని అన్నారు. శ్రీనివాస్‌పై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని వర్ల వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *