Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆయనది దివాలాకోరు ప్రభుత్వం…

ఆయనది దివాలాకోరు ప్రభుత్వం…

అమరావతి: వైఎస్ జగన్‌ది దివాలాకోరు ప్రభుత్వమని టీడీపీ నేతలు ఆరోపించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పాత పథకాన్నే మళ్లీ తిరిగి ప్రారంభించడం ఏంటని వాళ్లు మండిపడ్డారు. ఉద్యమాలను అణగదొక్కడానికే అఖిలప్రియ భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. 12 మంది టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను వేధిస్తున్నారని.. దీనిపై త్వరలో కేంద్ర హోంమంత్రిని కలుస్తామని వాళ్లు స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్యవర్తిగా ఉంటూ సీఎం జగన్‌ పంచాయతీలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ ఎదుట మహిళ అధికారి ఆందోళన చేయడం గతంలో ఎన్నడూ జరుగలేదని ఆయన మండిపడ్డారు. అవినీతి సామ్రాజ్యాన్ని.. వాటాలు వేసి పంచుతున్నారని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *