Breaking News
Home / States / Andhra Pradesh / టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన…

టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన…

పశ్చిమ గోదావరి: పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసనకు పూనుకున్నారు. ఇసుక కొరత తీర్చాలంటూ ఆకలి కేక పేరుతో పాదయాత్ర చేపట్టి పాలకొల్లు నుంచి నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, భవన నిర్మాణ కార్మికులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *