Breaking News
Home / States / Andhra Pradesh / కొన్ని వర్గాలకే చేయూతనిస్తుంది: చిక్కాల

కొన్ని వర్గాలకే చేయూతనిస్తుంది: చిక్కాల

గుంటూరు: టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు రూ. 50 వేలు ఒకేసారి ఇస్తానని చెప్పారని, ఇప్పుడు విడతల వారిగా ఇస్తానని మాట మార్చారని విమర్శించారు. రైతుల విషయంలో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. రైతు భరోసా పథకంలో నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారని, 10 శాతం కౌలుదారుల వివరాలు కూడా ప్రభుత్వం వద్ద లేవన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులందరికీ అండగా నిలిచిందని, వైసీపీ ప్రభుత్వం కొన్ని వర్గాల రైతులకు మాత్రమే చేయుత ఇస్తుందని చిక్కాల విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *