Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఢిల్లీ వెళ్లే ఆలోచనలో టీడీపీ ఎమ్మెల్సీలు…

ఢిల్లీ వెళ్లే ఆలోచనలో టీడీపీ ఎమ్మెల్సీలు…

అమరావతి: మండలి రద్దు తీర్మానంపై ఢిల్లీ వెళ్లే ఆలోచనలో టీడీపీ ఎమ్మెల్సీలు ఉన్నట్లు సమాచారం. మండలి రద్దు తీర్మానంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని ఎమ్మెల్సీలు కలవనున్నారు. అలాగే రాష్ట్రపతిని కూడా కలవాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *