Breaking News
Home / States / Andhra Pradesh / టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభం..

టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభం..

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం మొదలైన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీలపై చర్చలు జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాల నిలిపివేత, టీడీపీ నేతలపై పెడుతున్న కేసులపై చర్చించనున్నట్లు సమాచారం. మొత్తం 13 అంశాలు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చకు రానున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *