Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వైసీపీ 100 రోజుల పాలనపై పుస్తకం సిద్ధం చేసిన టీడీపీ….

వైసీపీ 100 రోజుల పాలనపై పుస్తకం సిద్ధం చేసిన టీడీపీ….

అమరావతి: వైసీపీ ప్రభుత్వ వందరోజుల పాలన వైఫల్యాలపై టీడీపీ ఓ పుస్తకాన్ని సిద్ధం చేసింది. గత 100 రోజుల పాలనలో ప్రజావేదిక కూల్చివేత నుంచి రాజధాని పనులు నిలిపివేత, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటం, టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, టీడీపీ హయాంలో అమలు చేసిన వివిధ అభివృద్ధి పథకాల రద్దుచేయడం తదితర అంశాలన్నింటినీ అందులో పొందుపరిచినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతలు కళా వెంకట్రావ్, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు అమరావతిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.

Check Also

తెలంగాణలో దళితులపై కొనసాగుతున్న వివక్ష…

Share this on WhatsAppహైదరాబాద్‌: అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడంలో ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *