Breaking News
Home / States / Andhra Pradesh / ఇసుక కొరతపై టీడీపీ నిరసన దీక్ష….

ఇసుక కొరతపై టీడీపీ నిరసన దీక్ష….

విజయవాడ : ఇసుక కొరతపై టీడీపీ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ పార్టీ నిరసనలకు పిలుపిచ్చింది. కృష్ణాజిల్లా విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్షను టీడీపీ ప్రారంభించింది. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *