Breaking News
Home / States / విజయవాడలో టీడీపీ శ్రేణుల నిరసన దీక్షలు

విజయవాడలో టీడీపీ శ్రేణుల నిరసన దీక్షలు

విజయవాడ: ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా నగరంలో పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. మొగల్రాజపురంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్షకు దిగారు. అలాగే దికృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్ద అసోసియేష‌న్ హాల్లో మౌన దీక్ష చేపట్టారు.

Check Also

మాదాపూర్‌ లేడీస్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య

Share this on WhatsAppహైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *