Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీకి సాధినేని యామిని రాజీనామా

టీడీపీకి సాధినేని యామిని రాజీనామా

అమరావతి: ఆధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు వల్లనే రాజీనామ చేశానని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యామిని పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. పవన్‌ కళ్యాణ్‌ మరియు కేంద్ర ప్రభుత్వంపై వేసిన సెటైర్లతో ఒక్కసారిగా హైలెట్‌ అయ్యారు. గత కొంత కాలంగా ఆమె పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో..యామిని త్వరలోనే బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *