Breaking News
Home / National / బడ్జెట్‌పై టీడీపీ స్పందన…

బడ్జెట్‌పై టీడీపీ స్పందన…

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. ఏపీ ప్రజలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వైసీపీ.. బీజేపీకి బీటీమ్‌గా వ్యవహరిస్తోందన్నారు. అటు జగన్ నిర్వాకాల వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల ఆరోపించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *