Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రేపు గుంటూరులో టీడీపీ సెమీ క్రిస్మస్‌

రేపు గుంటూరులో టీడీపీ సెమీ క్రిస్మస్‌

గుంటూరు(తూర్పు): గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం రాష్ట్రస్ధాయి సెమీక్రిస్మస్‌ వేడుకలను నిర్వహిస్తున్నట్టు టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీ అన్నారు. శనివారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యే ఈ వేడుకలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హజరవుతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలలో పాల్గొనాలని ఆయన కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *