Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / బోటును తీయలేనివాడు పోలవరం కడతాడా..?

బోటును తీయలేనివాడు పోలవరం కడతాడా..?

అమరావతి: టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఇసుక దొరక్క జనం ఇబ్బందిపడుతున్నారని వ్యాఖ్యానించారు. కార్మికులు వీధినపడితే సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇసుక కోసం దీక్ష చేస్తే భగ్నం చేయడం అన్యాయమని, పోలీస్‌ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గతంలో మేం ఇలానే వ్యవహరించి ఉంటే జగన్‌ తిరిగి ఉండేవాడా? అని ప్రశ్నించారు. బోటును వెలికితీయలేని సీఎం.. పోలవరాన్ని కడతాడా? అని ఆయన ఎద్దేవా చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *