Breaking News
Home / National / ఆచితూచి ఆడుతున్న సఫారీలు…

ఆచితూచి ఆడుతున్న సఫారీలు…

పూణె: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఫాలో ఆన్‌ దిశగా పయనిస్తోంది. 77 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌(64) అత్యధిక స్కోర్‌ సాధించగా ప్రస్తుతం కేశవ్‌ మహారాజ్‌(21; 50 బంతుల్లో4×4), ఫిలాండర్‌(23; 111 బంతుల్లో 3×4) ఆచితూచి ఆడుతున్నారు. ఈ రోజు ఇంకా 23 ఓవర్ల ఆట మిగిలి ఉండగా దక్షిణాఫ్రికా 404 పరుగుల వెనుకంజలో ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *