Breaking News
Home / States / నేడు ఓయూలో ఉపాధ్యాయ ఎన్నికలు

నేడు ఓయూలో ఉపాధ్యాయ ఎన్నికలు

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీలో మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఓయూ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఔటా) ఎన్నికల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఔటా ఎన్నికలకు రెండు ప్యానల్స్‌ పోటీపడుతుండగా, జనరల్‌ సెక్రటరీగా స్వతంత్ర అభ్యర్థి పోటీపడుతున్నారు. ప్రొ.మనోహర్‌ ప్యానల్‌, ప్రొఫెసర్‌ బాలకిషన్‌ ప్యానల్‌ సభ్యులు, జనరల్‌ సెక్రటరీగా స్వతంత్ర అభ్యర్థి ప్రొ.రాజశేఖర్‌ పోటీపడుతున్నారు. ఓయూ క్యాంపస్‌ పరిధిలోని సుమారు 11 కాలేజీల్లో ఆయా ప్రిన్సిపాళ్ల సమక్షంలో ఓటింగ్‌ జరగనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *