Breaking News
Home / States / ఆర్టీసీ సమ్మెకు టీచర్‌ జేఏసీ నేతలు సంఘీభావం…

ఆర్టీసీ సమ్మెకు టీచర్‌ జేఏసీ నేతలు సంఘీభావం…

నల్గొండ: రోజు రోజుకూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పెరుగుతోంది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నేడు నల్గొండలో టీఎన్జీవోలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ దగ్గర కార్మికులకు టీఎన్జీవో, టీచర్‌ జేఏసీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని టీఎన్జీవో నేత శ్రవణ్‌కుమార్‌ వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *