Breaking News
Home / States / తెలంగాణ కేబినేట్ సమావేశం ప్రారంభం…

తెలంగాణ కేబినేట్ సమావేశం ప్రారంభం…

హైదరాబాద్: ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన తెలంగాణ కేబినేట్ సమావేశం ప్రారంభం అయ్యింది. ఆర్టీసీ అంశానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 52 రోజులు పాటు సమ్మె చేసిన కార్మికులు విధుల్లో చేరుతామని ప్రకటించినా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్, తదుపరి నిర్ణయాలపై కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీలో కొత్తగా శాశ్వత నియమాకాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *