Breaking News
Home / National / అమిత్ షాతో భేటీకానున్న తెలంగాణ సీఎం…

అమిత్ షాతో భేటీకానున్న తెలంగాణ సీఎం…

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో 1.30 గంటలకు భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 ప్రాంతంలో ప్రధాని మోదీతోనూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగే అవకాశం ఉంది. జోనల్‌ విధానంలో కొత్త జిల్లాలకు చోటు గురించి కేంద్రానికి కేసీఆర్‌ విజ్ఞప్తి చేయనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *