Breaking News
Home / National / ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ

ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు మోదీతో గవర్నర్ చర్చించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను తమిళిసై వివరించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీతో తమిళిసై భేటీ అయ్యారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *