Breaking News
Home / hyderabad / రాష్ట్రపతి భవనాన్ని సందర్శించిన తెలంగాణ గవర్నర్

రాష్ట్రపతి భవనాన్ని సందర్శించిన తెలంగాణ గవర్నర్

హైదరాబాద్: నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి భవనాన్ని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్రాజన్ శుక్రవారం ఉదయం సందర్శించారు. రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ శీతాకాల విడిది నగరంలో కొనసాగనున్న సందర్భంగా అక్కడి ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *