Breaking News
Home / States / ముగిసిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం…

ముగిసిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం…

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక నియంత్రణపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *