Breaking News
Home / hyderabad / తెలంగాణ పోలీస్ ‘కింగ్’

తెలంగాణ పోలీస్ ‘కింగ్’

తెలంగాణ: పోలీసింగ్‌లో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలోని పోలీస్ సిసి కెమెరాల్లో సగానికి(2.75లక్షలు) పైగా తెలంగాణలోనే ఉన్నాయని.. పోలీస్ స్టేషన్లలో మౌలిక వసతులు, సిబ్బందికి సదుపాయాల కల్పనలో తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదికలో పేర్కొంది. అలాగే అత్యధిక పోలీస్ క్వార్టర్లున్న రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలవగా.. పోలీసులకు అందించిన వాహనాల సంఖ్యలో కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందుంది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *