Breaking News
Home / States / ఆడపిల్లలకు తెలంగాణ సేఫ్ జోన్…

ఆడపిల్లలకు తెలంగాణ సేఫ్ జోన్…

కరీంనగర్‌: శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ పై మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. ఇది తెలంగాణ పోలీస్ సత్తా అని కొనియాడారు. ఆడపిల్లలకు తెలంగాణ సేఫ్ జోన్ అని చెప్పారు. మహిళల వైపు చూడాలంటే వణుకు పుట్టాలి..అల్లరిమూకల ఆగడాలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. అంబేద్కర్ వర్థంతి రోజు నిజమైన నివాళన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *