Breaking News
Home / States / కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత…

కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత…

కరీంనగర్: కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీకి మద్దతుగా చేపట్టిన బీజేపీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారుకు అడ్డంగా బీజేపీ కార్యకర్తలు పడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *