Breaking News
Home / States / ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ఉద్రిక్తత…

ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ఉద్రిక్తత…

వరంగల్: నగరంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం అదాలత్ సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. తోపులాట జరిగింది. మహిళా కార్మికులను పోలీసులు నెట్టివేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *