Breaking News
Home / Politics / ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు…

ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు…

హైదరాబాద్: ప్రశాంత వాతావరణంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పోలింగ్ అనంతరం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం ప్రజలు అత్యధిక ఓటింగ్‌తో స్ఫూర్తిగా నిలిచారని’ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *