Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేదని….

స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేదని….

అనంతపురం: ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ అనంతపురంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆయనకు మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు స్వాగతం పలికారు.  హెలిపాడ్ వద్ద సీఎం జగన్‌ వద్దకు వెళ్లి స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేదని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరును ఎందుకు చేర్చలేదని మంత్రి శంకర్‌నారాయణ్‌ను నిలదీశారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *